Mon. Feb 2nd, 2026

చుంచు పల్లి మండలం బాబు క్యాంప్ మహమ్మద్ రజబ్ అలీ భవన్ లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు కార్యక్రమానికి విచ్చేసి మహమ్మద్ రజబ్ అలీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనీ సాంబశివరావు, సీపీఐ పార్టీ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ సాబిర్ పాషా.అనంతరం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జెండాని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో చుంచు పల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి,సలిగంటి శ్రీనివాస్, జములయ్య,ఇతర ముఖ్య నాయకులు యువకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this post...