Fri. Aug 7th, 2026

ఓ రైతుకి సంబంధించిన 10 కుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి పదివేల రూపాయల లంచం తీసుకుంటు ఉండగా ఖమ్మం ఏసీబీ డిఎస్పి వై రమేష్ తల్లాడ తహసీల్దార్,మరో ఇద్దరినీ దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.తహసిల్దారు వంకాయల సురేష్, ఆర్ఐ మాలోతు భాస్కర్,ధరణి ఆపరేటర్ రాథోడ్ఏసీబీకి చిక్కారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Share this post...