Sat. Jun 20th, 2026

సుజాత నగర్ మండలం కొత్త అంజనాపురం గ్రామ ప్రముఖ రైతు బాంధవుడు,రాజకీయ నాయకుడు భాగం కేశవరావు (కేశవులు) అనారోగ్యంతో కన్నుమూశారు.ఆయనకు సర్వారం మాజీ సర్పంచ్ బానోత్ మాన్సింగ్ ఘన నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు భాగం శంకరయ్య,భాగం మోహన్ రావు,బత్తుల కేశవరావు,చింతాల నారాయణ,లింగం లక్ష్మయ్య,కోమారి రవీందర్,బాలు,రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share this post...