Wed. Jan 28th, 2026

యన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు అజ్మీర్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా డి.సి.సి కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ షాను, కాటి సందీప్,షేక్ అజహర్,భుక్య ఉదయ్,ప్రశాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.వేడుకల్లో యడవల్లి వెంకటస్వామి దీర్ఘా ఆయుష్షుతో ప్రజా సేవలో మరింత విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.

Share this post...