Mon. Aug 3rd, 2026

పాల్వంచ నుండి కిన్నెరసాని దారిలోని కరకవాగు ప్రధాన రహదారి పైపు లీకేజీ మరియు వర్షాల కారణంగా గోతులమయమై ప్రమాదకరంగా మారింది.రోడ్డుపై,గత కొన్ని నెలలుగా లీకేజీ నీరు నిలిచి వాహనదారులు,పాదచారులు తీవ్ర ఇబ్బందులు.ఈ రహదారిపై ఆదమర్చి ప్రయాణిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిన్నెరసాని వెళ్లే పర్యాటకులు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంటారు.ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Share this post...