Mon. Feb 2nd, 2026

చుంచుపల్లి మండల కేంద్రంలోని ఐక్య తల్లిదండ్రుల సంఘం కార్యాలయంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మారుతి రత్నాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహన్,వైస్ ప్రెసిడెంట్ గుమలాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొని పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మారుతి రత్నాకర్ మాట్లాడుతూ, “దేశ ఏకీకరణలో పటేల్ చూపిన దూరదృష్టి, కృషి భారత చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. అందుకే ఆయనను ఉక్కుమనిషిగా స్మరించుకుంటామని అన్నారు.

Share this post...