Sat. Jan 31st, 2026

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 2కె రన్ ఘనంగా జరిపారు.ఈ రన్ కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద ప్రారంభమై,వన్ టౌన్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ముగిసింది.ఈ కార్యక్రమం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో జరిగింది.ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు.కార్యక్రమంలో కొత్తగూడెం ఓఎస్‌డీ, టీఎస్ఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్, డీసీఆర్‌బీ డీఎస్పీ,ఎఆర్ డీఎస్పీ,ఎస్‌బీఐ సీఐ,వన్ టౌన్,టూ టౌన్,త్రీ టౌన్ సీఐలు,చుంచుపల్లి సీఐ,ఆర్‌ఐలు,సబ్ డివిజన్ ఎస్ఐలు,పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share this post...