Sat. Jun 20th, 2026

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి “ఆపరేషన్ సింధూర్” మరియు భారత ఆర్మీ వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తేజావత్ శంబు నాయక్,మండల కన్వీనర్ రవి రాథోడ్,సీనియర్ నాయకులు బోడ పుణ్య నాయక్,దారావత్ దృవషింగ్,ప్రధాన కార్యదర్శి బాధవత్ సురేష్ నాయక్, గుగులోత్ నాగేందర్ నాయక్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు కానుగుల జమాల్, ఉపాధ్యక్షులు ఈర్ల అప్పారావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భూక్యా రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...