గిరిజన సంఘ ఉద్యమ నేత సిపిఎం నాయకుడు గుగులోత్ ధర్మనాయక్ ఉమ్మడి జిల్లా పాదయాత్ర నిర్వహించి లంబాడీల కోసం పార్టీలకు అతీతంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఉద్యమాలు చేసిన గిరిజన సంఘ నేత అమర జీవి కామ్రేడ్ గుగులోత్ ధర్మనాయక్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా విగ్రహ స్థూప ఆవిష్కరణ పూలమాల వేసి వారికి ఘన నివాళులర్పించి మీలాంటి గిరిజన బిడ్డ ఉద్యమకారుడు మీరు నడిచిన దారిలో మేము సైతం జాతి కోసం నిలబడతామని విగ్రహ స్తూప ఆవిష్కరణ సభలో పాల్గొన్న నంగారభేరి లంబాడి హక్కుల పోరాట సమితి భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ కుశ నాయక్, గ్రీన్ఎర్త్ గ్రీన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య రమేష్ రాథోడ్ సేవాలాల్ సేన యువజన జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు బానోత్ భరత్ నాయక్ సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు గుగులోత్ బద్రునాయక్ ఇంకా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
