జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని పలు బూత్ లలో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ తో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ను కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు,ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పగడాల నాగరాజు,తాజుద్దీన్,బెల్లం వేణు, ముత్యాల వెంకట అప్పారావు,బానోత్ కుమార్ మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు
