Fri. Jan 30th, 2026

పాల్వంచ కేటీపీఎస్‌ ఏడీఈ పని చేస్తున్న మాలోత్ రమేష్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రం మొత్తానికి అనుసంధాన లైజన్ అధికారి గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎస్ సి ఎస్ టి కేటగిరీలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నా వారి అభ్యున్నతి కోసం మీరు ముందుండి నడిపిస్తారని ఆకాంక్షించారు.

Share this post...