Fri. Mar 20th, 2026

దమ్మపేట డీజీఏఏ పూర్వ విద్యార్థి పాల్వంచ కేటీపీఎస్‌ ఏడీఈ మాలోత్ రమేష్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రం మొత్తానికి అనుసంధాన లైజన్ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాభినందనలు తెలిపిన దమ్మపేట గురుకులం అల్యూమినియం గ్రూప్ సభ్యులు. డీజీఏఏ పూర్వ విద్యార్థుల్లో ఎవరు ఏ శాఖలో విధులు నిర్వహిస్తున్నా, వారి అభ్యున్నతి కోసం మీరు ముందుండి నడిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సభ్యులు తెలిపారు

Share this post...