Sat. Jan 31st, 2026

జేఏసీ జిల్లా సంయుక్త కార్యదర్శిగా గుగులోత్. మోహన్ నాయక్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లో గిరిజన లంబాడి సంఘాల సంయుక్త చర్యా కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా స్థాయి జేఏసీ కమిటీకి నిర్మాణం చేశారు.ఈ సందర్భంగా గుగులోత్. మోహన్ నాయక్‌ ను జేఏసీ జిల్లా జాయింట్ కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాలను జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ నాయక్ అందజేశారు.ఈ మేరకు మోహన్ నాయక్ మాట్లాడుతూ.. తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. జాతి సమస్యల పరిష్కారం కోసం హార్నిషలు కృషి చేస్తానని తెలిపారు

Share this post...