Tue. Mar 24th, 2026

     లంబాడి సంఘాలు మరియు విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్‌ను చంద్రుగొండ మండల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ చర్యపై సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కే చర్య అని విమర్శించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని మూడ్ బాలాజీ నాయక్ స్పష్టం చేశారు.

Share this post...