Mon. Dec 23rd, 2024

బూర్గంపాడు(J365NEWS):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో బూర్గంపహాడ్ మండలం పరిధిలోని నీరు పేద కుటుంబాలకు,చెందిన ఆడపడుచులకు చెక్కులు మంజూరైన కల్యాణలక్ష్మి & షాదీ ముబారక్ 46 చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share this post...