భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రజా భవన్ (MLA క్యాంపు కార్యాలయం) లో సంక్రాంతి పండుగ సందర్భంగా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మండల నాయకులు ఎర్ర సురేష్ , జలగం కృష్ణ , కరకగూడెం ఉపసర్పంచ్ రావుల రవి, మండల నాయకులు బరపటి వెంకన్న , గొగ్గలి రవి ,వగలబోయిన శ్రీను ,కరకపల్లి నాగేష్ ,షేక్ ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు.