కిన్నెరసాని ప్రాజెక్ట్ లో పర్యాటకుల సందడి
పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ రిజర్వాయర్ల అందాలను పర్యాటకులు వీక్షించారు బోటు షికారు ఆదాయం రూ. 12,560 టోల్ గేట్ ద్వారా రూ.14250 ఆదాయం వచ్చినట్లుగా నిర్వాహకులు తెలిపారు.