Mon. Sep 21st, 2026

టీ మట్టి కప్పుల మళ్లీ మళ్ళీ వినియోగం.. ఆరోగ్యానికి ముప్పు!

J365 న్యూస్(హైదరాబాద్): ఇతర నగరాల నుంచి హైదరాబాద్‌కు హైవేలపై ప్రయాణించే సమయంలో మార్గమధ్యంలోని టీ దుకాణాల్లో మట్టి కప్పుల్లో టీ అందించడం సాధారణంగా కనిపిస్తోంది. సంప్రదాయ పద్ధతిలో టీ అందిస్తున్నామనే ఉద్దేశంతో ఒక్కో కప్పు టీకి రూ.20 నుంచి రూ.25 వరకు…

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలు ఉచిత పంపిణీ:

   ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలు ఉచిత పంపిణీ  లక్ష్మీ దేవి పల్లి మండల కేంద్రం ధారా కాంప్లెక్స్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ,తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం,మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక…

TSTTFలోకి వాంకుడోత్ హథీరాం పునఃప్రవేశం

కొత్తగూడెం: తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ (TSTTF) వ్యవస్థాపక సభ్యులు వాంకుడోత్ హాతిరాం తిరిగి సంఘంలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు భానోత్ వీరు నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానోత్ రాములు నాయక్, రాష్ట్ర సలహాదారు ఎల్‌వీబీఎం రత్నాకర్, జిల్లా…

ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల్లో ఆశ్రమ విద్యార్థుల సత్తా

  ఏన్కూరు, సెప్టెంబర్ 11: మండల కేంద్రంలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్‌-14 వాలీబాల్‌లో విజేతలుగా, అండర్‌-17లో రన్నరప్‌గా నిలిచి 13 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా…

ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల్లో ఆశ్రమ విద్యార్థుల సత్తా

   ఏన్కూరు, సెప్టెంబర్ 11: మండల కేంద్రంలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్‌-14 వాలీబాల్‌లో విజేతలుగా, అండర్‌-17లో రన్నరప్‌గా నిలిచి 13 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా…

ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతానికి సన్నాహక సమావేశం

            ఈ నెల 10న నిర్వహించనున్న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం టీ.జీ.ఈ.జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్షాన సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జిల్లా…

నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం నా కర్తవ్యం : ఎల్‌వీబీఎం రత్నాకర్

       నాటిన ప్రతి మొక్క ఎదిగేలా సంరక్షిస్తానని లక్ష్మీదేవిపల్లి మండలం జెడ్పీహెచ్‌ఎస్‌ హేమచంద్రాపురం కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ ఎల్‌వీబీఎం రత్నాకర్ అన్నారు.ఒక్క మొక్కను కూడా చావనివ్వకుండా వాటిని సంరక్షించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.మొక్కలను…

పేద గిరిజన విద్యార్థులకు అండగా ఉంటాం–ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్

ఏజెన్సీలోని పేద గిరిజన విద్యార్థులకు ఉద్యోగులుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ తెలిపారు. నక్క సంతోష్‌ను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.సంతోష్ కుటుంబ సభ్యులు,గిరిజన ప్రతినిధులు సంతోష్ దొర,సుధావీరస్వామి మధుకర్‌కు…