రహస్య వలసదారులను అక్రమ వలసలదారులను తరిమి కొట్టండి :మండల అధ్యక్షులు బిజెపి బలగం శ్రీధర్.. తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు
జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు చుంచుపల్లి మండలంలో,పాకిస్తాన్, బంగ్లాదేశ్ మయన్మార్ రహస్యంగా ముస్లిం అక్రమ వలసదారులను..తక్షణమే గుర్తించి దేశం నుంచి వెలగొట్టాలని చుంచుపల్లి మండల అధ్యక్షులు బిజెపి నాయకుడు బలగం శ్రీధర్, చుంచుపల్లి పదాధికారి జైన్ కుమార్,నాయకులు…
