స్వామి వివేకానంద యూత్ కొత్తగూడెం ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు.
J365news, Kothagudem: స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని గణేష్ టెంపుల్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించి ప్రసంగించిన సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ ,సింగరేణి కాలరీస్ కంపెనీ…





