తెలంగాణ సైనికుల సంయుక్త బృందం ఆధ్వర్యంలో అనాధ ఆశ్రమంలో పండ్ల పంపిణీ
మహబూబాబాద్ 27 జనవరి (J365 news) రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ సైనికుల సంయుక్త బృందం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలోని ఆశాభవన్ అనాధ ఆశ్రమంలో భారత సైనికుడు తోట నగేష్ ఆధ్వర్యంలో పిల్లలకు వివిధ రకాల పండ్లను అందివ్వడం జరిగింది ఈ…









