భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పసుపులేటి వీరబాబు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆయన పోరాటాలు అణగారిన వర్గాల కోసం.విప్లవ వీరుడు తెలంగాణలో తొలి బహుజన రాజ్య విస్తరణ కృషి చేసిన నాయకుడని అన్నారు.అలాగే యువత ఆయన ఆశయాలను స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు.