హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బలరాం నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ గుగులోత్ మోహన్ నాయక్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సింగరేణి ఇన్చార్జ్ నందు నాయక్ భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి కుశ నాయక్ చండ్రుగొండ మండల అధ్యక్షులు రాందాస్ రాథోడ్ మాజీ సర్పంచ్ నెహ్రూ నాయక్ లక్ష్మణ్ శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.