భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఎస్పీగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లాలో పలు సమస్యలు ఎస్పీ దృష్టికి తీసుకురాగ వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు కె.వి రమణ, గాడిద దామోదర్, ఇల్లందులో శేషు, సోడే వీరస్వామి, పాయం సింగరాజు తదితరులు హాజరైనారు.