Sat. Dec 21st, 2024

కాంగ్రెస్ మేనిఫెస్టోలొ మున్నూరు కాపు కార్పొరేషన్ చేర్చడం హర్షనీయం.

—హర్షం వ్యక్తం చేసిన మున్నూరుకాపు నాయకులు. మణుగూరు,19 నవంబర్ (J365news) తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలను మున్నురు కాపులు కోరడమైనది. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం…