కొత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి
వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భజలాలను రీఛార్జ్ చేయాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మించాలని ఆదేశించారు.ఈ మేరకు కొత్తగూడెం మండలంలో గల సకల ప్రభుత్వ పాఠశాలలో ఇంకుడు…
