మంత్రి పొంగులేటి ని కలిసిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని సచివాలయం లోని వారి కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుభాకాంక్షలు తెలిపారు.