బలరాం నాయక్ ని సత్కరించినా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్
నూతనంగా సింగరేణి సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన బలరాం నాయక్ ని సత్కరించి అభినందించి శుభాకాంక్షలు తెలిపిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు సంఘ సభ్యులు!
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మంజిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.…
ఎస్పీ రోహిత్ రాజు కి శుభాకాంక్షలు తెలియజేసిన బీఎస్పీ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఎస్పీగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లాలో పలు సమస్యలు ఎస్పీ దృష్టికి తీసుకురాగ వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బహుజన్…
ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ కమిటీ అర్చకులు.
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి నా ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు (జాతరకు) ఆహ్వానించిన ఆలయ కమిటీ. ముఖ్యమంత్రి కి స్వామివారి ఆశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు.
తెలంగాణ మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్ టెస్ట్..
6వ తరగతిలో ప్రవేశానికి మరియు 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 7వ తరగతి నుండి 10వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు..
డాటా నమోదు, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో చేయాలి : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఖమ్మం :డాటా నమోదు, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టర్, కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో చేపడుతున్న డాటా ఎంట్రీ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…
బలరాం నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసినా LHPS రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్
హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బలరాం నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి…
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వద్ద విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక యువకుడి కి తీవ్ర గాయాలు కాగా స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి…
ప్రజావాణి లో ధరఖాస్తుల వెల్లువ
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, డిఆర్ఓ…