Mon. Dec 23rd, 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటి.

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుండి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫికల్లీ ఇన్‌స్పైర్డ్‌…

కల్యాణలక్ష్మి,షాది ముబారక్ చెక్కుల పంపిణి చేసిన ఎమ్మెల్యే పాయం

బూర్గంపాడు(J365NEWS): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో బూర్గంపహాడ్ మండలం పరిధిలోని నీరు పేద కుటుంబాలకు,చెందిన ఆడపడుచులకు చెక్కులు మంజూరైన కల్యాణలక్ష్మి & షాదీ ముబారక్ 46 చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం…

సంక్రాంతి ముగ్గుల పోటీల నిర్వహణ అభినందనీయం. -ఎమ్మెల్యే సతీమణి పాయం ప్రమీల

మణుగూరు :తెలుగు లోగిళ్లలో సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా చేసుకునే అచ్చ తెలుగు పండుగ సంక్రాంతికి ప్రతి ఏటా ముగ్గుల పోటీలు వాసవీ క్లబ్, వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం అని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే…

బ్రైట్ మైండ్స్ ప్లే స్కూల్లో సంక్రాంతి సందడి

మణుగూరు : మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్ లో బ్రైట్ మైండ్స్ ప్లే స్కూల్లో గురువారం సంక్రాంతి ముందస్తు పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులు ముగ్గులు వేసారు. అనంతరం కరస్పాండెంట్ రాంబాబు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా…

జులూరుపాడు మున్నూరు కాపు అధ్యక్షుడిగా రామిశెట్టి రాంబాబు

జులూరుపాడు మండల మున్నూరు కాపు అధ్యక్షుడిగా రామిశెట్టి రాంబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాపు మండల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

వరంగల్ కమిషనర్ ను కలిసిన ధనసరి సూర్య

వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ జే హెచ్ ఏ ని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ధనసరి సూర్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు.

ముఖ్యమంత్రిని కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట, వింగ్స్ అఫ్ ఫైర్ పుస్తకం రచయిత అరుణ్ తివారి, ప్రముఖ కాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. వీరితోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,…