మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని లో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు
భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24 వ తేది ఉదయం 8 గంటలకు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్స్ కిన్నెరసాని నందు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి…
