పట్టు వదలని విక్రమార్కుడులా..విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన సుభిక్షం ఉపాధ్యాయుడు ఎన్.భిక్షం….పాఠశాలను ప్రారంభించిన భద్రాద్రి జిల్లా డిఇఓ వెంకటేశ్వర చారి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన విద్యార్థుల వెలుగు కోసం నిబద్ధతగా పనిచేస్తున్న ఎన్.భిక్షం దంతలబోర (హరిజన వాడా) పాల్వంచ మండలంలోని మారుమూల ప్రాంతం కోయగట్టు గ్రామంలోని గిరిజన ఆదివాసీ విద్యార్థులకు పాఠశాల లేక విద్యార్థులు విద్యకు దూరంగా ఉంటున్నారని తెలుసుకొని ఇంతటి…
