Sat. Dec 21st, 2024

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై నిఘా.. డాక్టర్ జె వి ఎల్ శిరీష

కొత్తగూడెం నవంబర్ 15(J365news): జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి  కార్యాలయంలో  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె వి ఎల్ శిరీష  ఆధ్వర్యంలో  పి.సి.పి.ఎన్.డి.టి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశమును నిర్వహించడం జరిగినది. ఈ…

మణుగూరులో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఎస్.హరి కిషోర్ తనిఖీలు.

మణుగూరు 14 నవంబర్ 23(j365news): పినపాక నియోజవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు మంగళవారం మణుగూరులో జనరల్ అబ్జర్వర్ ఎస్ హరి కిషోర్ పినపాక నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ తో కలిసి పోలింగ్ బూతులను పరిశీలించారు. సింగరేణి ఉన్నత…

నేటి బాలలే రేపటి పౌరులు…జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక

కొత్తగూడెం: దేశ భవిష్యత్తు పిల్లలే అని, నేటి బాలలే రేపటి పౌరులని వారి ఉన్నతికి తల్లిదండ్రులు, గురువులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం ఐడిఓసి సమావేశపు హాలులోమహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన…

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎన్నికల పరిశీలకులు ….కమల్ కిషోర్

కొత్తగూడెం: ఎన్నికల సంగ నియమావళి మేరకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు కమల్ కిషోర్ తెలిపారు. సోమవారం కొత్తగూడెం నియోజక వర్గ పరిధిలోని 91 నుండి 99, 153…

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి అభ్యర్థిని ఆశీర్వదించండి.

-సిపిఎం పార్టీ అభ్యర్థికి జూలూరుపాడు మండలంలో ఘన స్వాగతం పలుకుతున్న మండల ప్రజలు. జూలూరుపాడు :- మండలంలోని ప్రజాసంఘాలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి భూక్యా వీరభద్రం ఈ రోజు జూలూరుపాడు మండలంలోని విస్తృత పర్యటన చేయటం జరిగింది. మండలంలోని ప్రజలు…

సీఎం కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామరక్ష

బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయం–రేగా అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ చెందిన సుమారు 200 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు .…