రాబోయే కుల జనగణన డేటా ఆధారంగా ఎస్సి, ఎస్టీ మరియు బీసీ రిజర్వేషన్స్ పెంచాలని బీసీవై పార్టీ ఇంచార్జి బొడ్డు వెంకన్న యాదవ్
J365 న్యూస్ :మిర్యాలగూడ: భారత చైతన్య యువజన పార్టీ (BCYP) తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, రాబోయే కుల జనగణన డేటా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్…









