సి ఆర్ టి ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని అంతటి వరకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలలో వంద శాతం ఫలితాలలోనే కాకుండా పాఠశాల…









