మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
2025-26 విద్యా సంవత్సరంనకు గాను పూర్వ ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించబడుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ కిన్నెరసాని( బాలురు),కాచనపల్లి (బాలికలు) మరియు వాటర్ స్పోర్ట్స్ అకాడమీ బోయినపల్లి,హైదరాబాదు నందు 5 తరగతి ఇంగ్లీష్ మీడియం నందు ప్రవేశాలకు…



