వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం
J365 న్యూస్, మణుగూరు :వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మణుగూరు వాసవీ క్లబ్, వాసవీ వనితా వైభవం ఆధ్వర్యంలో ఆదివారం గుట్ట మల్లారంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గోదావరి నది ఒడ్డున…







