ఆరిఫా & రోష్ని వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో నూతన భవనం ప్రారంభోత్సవం
J365 న్యూస్ అశ్వాపురం: ఆరిఫా & రోష్ని వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో నూతన భవనం ప్రారంభోత్సవం సంద్భంగా మండల పరిషత్ కో ఆప్షన్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఎస్.కె ఖదీర్ ఆధ్వర్యంలో ముస్లిమ్ మైనారిటీ సోదరులు ఆరిఫ రోష్ని నిర్వాహకులు మేహరాజ్ మరియు…










