రాజకీయాలకు వేదికగా సింగరేణి మహిళ డిగ్రీ కళాశాల?
–సామాజిక కార్యకర్త అస్త్రంగా ‘కోట’ పేచీలు –అవగాహన లేని ఫిర్యాదులు అంతులేని స్టేట్మెంట్లు –పనిచేసుకోకుండా బట్ట కాల్చిమీద వేస్తున్న వైనం భద్రాద్రి కొత్తగూడెం 26 జనవరి( J365న్యూస్):ఇద్దరు అధికారుల మధ్య నాటి వైరం చినికి చినికి గాలి వానలా మారుతున్నాయి. సామాజిక…






