లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై నిఘా.. డాక్టర్ జె వి ఎల్ శిరీష
కొత్తగూడెం నవంబర్ 15(J365news): జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె వి ఎల్ శిరీష ఆధ్వర్యంలో పి.సి.పి.ఎన్.డి.టి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశమును నిర్వహించడం జరిగినది. ఈ…
