లక్ష్మణ్ కుమార్ ను పలు సమస్యలతో కలిసిన గ్రామవాసులు
-త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని మాట ఇచ్చిన అడ్లూరి J365న్యూస్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం తాళ్లకొత్తపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాయిని తిరుపతి ఆధ్వర్యంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని పలువురు…









