నందమూరి విగ్రహానికి నివాళులర్పించిన మెచ్చా
దమ్మపేట : ఎన్టీఆర్ కి మరణం లేదు ప్రజల హృదయాల్లో చిరకాలం సజీవంగా ఉన్నారు గురువారం స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం), మొద్దులగూడెం- నాయుడుపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మెచ్చా నాగేశ్వరరావు…




