జగ్గంపేటలోఘనంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు.
కాకినాడ, జనవరి-24 (J365న్యూస్) స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్…






