Thu. Jul 30th, 2026

తెలంగాణ గిరిజన సంక్షేమ ప్రతిభా కళాశాల (స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్) బాలరులు ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం.

ఖమ్మం :తెలంగాణ గిరిజన సంక్షేమ ప్రతిభా కళాశాల (స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్) ఖమ్మం రీజినల్ లోని బాలురు కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం కి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.బాలస్వామి…

జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు:టివిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ గుండపనేని

J365NEWS భద్రాద్రి: జిల్లా ప్రజలకు తెలంగాణా విభిన్న ప్రతిభావంతులు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగుల జే ఏ సి ఛైర్మెన్ సతీష్ గుండపనేని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండుగ ప్రతి కుటుంబంలో నూతన కాంతులు నింపాలని,ప్రతి ఇంటా భోగభాగ్యాలను నింపాలని, ఇంటిల్లిపాది…

లక్ష్మీదేవిపల్లి ముర్రెడు బ్రిడ్డి పై మరమ్మత్తులు చేయరా???

లక్ష్మీదేవిపల్లి మండలం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూత వేటులో ఉన్నా ముర్రెడు బ్రిడ్జి పై రోడ్డు గుంతల మయంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.నిత్యం రాకపోకలు సాగిస్తుంటే తరుచుగా వాహనాలు మరమత్తులకు గురవుతున్నాయని చోదకులు వాపోతున్నారు. అధికారులు, ప్రజ ప్రతినిధులు స్పందించి…

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి శుభాకాంక్షలు తెలియజేసిన కరకగూడెం మండల కాంగ్రెస్ నాయకుల.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రజా భవన్ (MLA క్యాంపు కార్యాలయం) లో సంక్రాంతి పండుగ సందర్భంగా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్…

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి శుభాకాంక్షలు తెలియజేసిన కరకగూడెం మండల కాంగ్రెస్ నాయకుల.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రజా భవన్ (MLA క్యాంపు కార్యాలయం) లో సంక్రాంతి పండుగ సందర్భంగా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్…

వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టండి: ఎమ్మెల్యే పాయం

పినపాక నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు అక్కడక్కడ గుంతల మయంగా మారడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగడంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారుఆ ర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులను ఆదివారం…

ఐక్య తల్లి తండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఐక్య తల్లి తండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉద్యోగ ఉపాధి కల్పనా చైర్మన్,అలియాన్స్ ఆఫ్ టీచర్స్ క్లబ్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బాలు నాయక్