మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం మరియు పండ్లు పంపిణీ
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయ,కిరణ్ దంపతులు తరుపున ఐక్య తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మారుతీ రత్నా, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్థిక విభాగం సలహాదారుడు మాలోత్ బాలు నాయక్, అదనపు అధ్యక్షులు మోహన్ చారి కలిసి యాచకులకు,అభాగ్యులకు…





