రైతులను మరోసారి ధగా చేసిన కాంగ్రెస్:బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
J365 న్యూస్ , కొత్తగూడెం: రాష్ట్ర రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దగా చేసిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ విమర్శించారు.రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పెంచుతామని,రైతుభరోసాకు ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ…








