పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పిరినకి నవీన్
J365 న్యూస్, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు నూతన సంవత్సరం సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఫోటో ఫ్రేమ్ అందజేసిన కాంగ్రెస్ పార్టీ…









