మండల ఎంపీడీవో సకినాల రమేష్ ఘనంగా సన్మానం
జిల్లా:లక్ష్మీదేవిపల్లి మండల ఎంపీడీవో సకినాల రమేష్ ఖమ్మంకు బదిలి పై వెళ్ళుతున్న సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షురాలు భుక్య సోనా ఆధ్వర్యంలో ఎంపీడీవో రమేష్ కు ఘనంగా సత్కరించారు.ఈయొక్క కార్యక్రమంలో ఎంపిటిసి లు భధ్రమ్మ , శాంతి,బాబురావు, కో ఆప్షన్ సభ్యులు…








