మహాత్మా గాంధీ ఆదర్శాలు విద్యార్థులకు అనుసరణీయం: ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం ప్రధానోపాధ్యాయులు డాక్టర్ షేక్ మీరా హుస్సేన్
మహాత్మా గాంధీ ఆదర్శాలు, సిద్ధాంతాలు, జీవిత చరిత్ర ఈనాటి విద్యార్థులకు మార్గదర్శకం అని ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ అమరవీరుల సంస్మరణ దినం( మహాత్మా గాంధీ వర్ధంతి) సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాల కూనవరంలో విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి…







