అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి:బిజెపి మండల అధ్యక్షులు మాలోత్ గాంధీ నాయక్
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి:బిజెపి మండల అధ్యక్షులు మాలోత్ గాంధీ నాయక్కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాల అమలు చేసే విధి విధానాలు, అర్హులని ఎంపిక చేసినందుకు పారదర్శకంగా చేపట్టాలని బిజెపి లక్ష్మిదేవిపల్లి…







