సిపిఎం నాయకులు పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి …భూక్యా వీరభద్రం
J365 న్యూస్ వైరా :వైరా నియోజకవర్గం కారేపల్లి మండల కేంద్రంలో వందలాదిమంది వికలాంగులు, దివ్యాంగులు తమకు సదరం క్యాంప్ లో సర్టిఫికెట్ల కొరకు స్లాబ్ బుకింగ్ కోసం వచ్చిన వారి స్లాబు బుకింగ్ చేయకపోవడంతో మండల కేంద్రంలో ఆందోళనకు దిగిన వికలాంగులకు…







